KMR: జిల్లా ప్రజలకు SP రాజేష్ చంద్ర దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. పండుగను ప్రమాదరహితంగా, ప్రశాంతంగా నిర్వహించుకోవాలన్నారు. బాణాసంచా కాల్చే సమయంలో అగ్నిప్రమాదాలు, గాయాలను నివారించడానికి ప్రతి ఒక్కరూ భద్రతా చర్యలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. పర్యావరణహిత టపాకాయలు మాత్రమే ఉపయోగించాలన్నారు. పెద్దల పర్యవేక్షణలోనే టపారకాయలు కాల్చాలన్నారు.