ATP: కలసికట్టుగా పని చేసి వైఎస్ జగన్ను ముఖ్యమంత్రిని చేసుకుందామని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ పిలుపునిచ్చారు. బుక్కరాయసముద్రం మండలం దయ్యాలకుంటపల్లిలో సమావేశం నిర్వహించారు. గ్రామస్థాయిలో తొమ్మిది మంది సభ్యులతో గ్రామ కమిటీలు ఏర్పాటు చేస్తే పార్టీ మరింత బలపడుతుందని అభిప్రాయపడ్డారు.