ATP: తాడిపత్రిలో మార్కెట్ యార్డ్ కొత్త కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ముఖ్య అతిథిగా మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. మార్కెట్ యార్డు ఛైర్మన్గా భూమా నాగరాగిణి, వైస్ ఛైర్మన్గా పరిమి శ్రీహరి, 13 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఇది పదవి అనుకోకుండా బాధ్యతగా పని చేయాలని, తాను అండగా ఉంటానని జేసీ సూచించారు.