NLR: మనుబోలు మండల వ్యవసాయ అధికారి వెంకట కృష్ణయ్య సోమవారం తన కార్యాలయంలో మండలంలోని ఎరువుల దుకాణాల డీలర్లుకు యూరియా పంపిణీ పై సమీక్ష సమావేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏ డి ఏ శివ నాయక్ రైతులకు పలు సూచనలు చేశారు. ఎరువుల డీలర్లు రైతులకు యూరియా పంపిణీ కార్డుల ద్వారా ఎకరానికి మూడు బస్తాలు ఇవ్వాలని సూచించారు.