VSP: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విశాఖ లోకల్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ‘ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ పబ్లిక్ పాలసీ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్’ అనే అంశంపై సోమవారం ఏయూలో సదస్సు జరిగింది. మాజీ ఐఏఎస్ అధికారిణి, ఎండోమెంట్స్ కమిషనర్ వై.వి. అనురాధ ముఖ్య అతిథిగా, ప్రధాన వక్తగా హాజరయ్యారు. అనంతరం ఆమె మాట్లాడారు.