TPT: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యాలను నెరవేరుస్తూ నూతన సంస్కరణలతో నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యమని APSPDCL నూతన CMD శివశంకర్ అన్నారు. తిరుపతిలోని కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడారు. భవిష్యత్తులో సోలార్ విద్యుత్‌ను అభివృద్ధి చేసి రివర్స్ పవర్ సాధిస్తామన్నారు. విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు.