KMM: రాబోయే టెక్నాలజీకి అనుగుణంగా విద్యార్థులను సిద్దం చేసేలా ATCని ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. సోమవారం ఖమ్మం ప్రభుత్వ ఐటిఐ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ను జిల్లా కలెక్టర్ సీపీతో కలిసి మంత్రి ప్రారంభించారు. ప్రపంచీకరణలో జరిగే మార్పులకు అనుగుణంగా ATC కోర్సులు డిజైన్ చేయడం జరిగిందన్నారు.