SKLM: రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు జీఎస్టీ తగ్గించడంతో నిత్యవసర సరుకులు దిగి వచ్చాయని ఎమ్మెల్యే శంకర్రావు తెలిపారు. సోమవారం జీఎస్టీ పై అవగాహన కల్పించేందుకు శ్రీకాకుళం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఎలక్ట్రానిక్ వస్తువుల దగ్గర నుండి నిత్యవసర సరుకులు తోపాటు కిరాణా, వ్యవసాయ పరికరాలు కూడా ధరలు దిగొచ్చాయని వివరించారు.