HYD: కేంద్ర మంత్రి బండి సంజయ్ కాసేపట్లో చర్లపల్లి సెంట్రల్ జైలును సందర్శించనున్నారు. కేంద్ర నిధులతో జైలులో చేపట్టిన అభివద్ధి పనులను పరిశీలించనున్న కేంద్రమంత్రికి జైలులో ఖైదీల సంక్షేమం, వారి ఆరోగ్య సంరక్షణకు తీసుకుంటున్న ప్రత్యేక చర్యలపై జైళ్ల శాఖ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది. అలాగే జైలు అధికారులు, ఖైదీలతోనూ బండి సంజయ్ మాట్లాడే అవకాశం ఉంది.