MNCL: బెల్లంపల్లి మాజీ MLA గుండా మల్లేశ్ 5వ వర్ధంతిని CPI ఆధ్వర్యంలో నేడు నిర్వహించనున్నారు. ఈ మేరకు పార్టీ నాయకులు ఏర్పాట్లు చేశారు. సింగరేణి కార్మికుడి కుటుంబంలో జన్మించిన ఆయన, CPI పక్షాన ఆసిఫాబాద్ MLA గా 3 సార్లు, బెల్లంపల్లి తొలి MLAగా గెలిచారు. నిబద్ధతతో పనిచేసి CPI రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడి స్థాయికి ఎదిగారు.