PDPL: ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలో గ్రామ స్వరాజ్య సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు కార్యదర్శి డీ. మౌనిక తెలిపారు. ఒక్క బ్యాచ్లో 30 మందికి శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు అందజేస్తామని, నైపుణ్యానికి అనుగుణంగా ఉపాధి అవకాశాలు, సబ్సిడీపై మిషన్లు అందిస్తామని తెలిపారు.