SRCL: జాతీయ బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ ఇంఛార్జ్‌గా ఎగుర్ల ప్రశాంత్‌ను నియమిస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గవ్వల భరత్ కుమార్ ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. సిరిసిల్లలో బీసీ యువజన విభాగ రాష్ట్ర అధ్యక్షుడు దండు వినోద్ కుమార్ ఈ మేరకు నియామక పత్రాన్ని ప్రశాంత్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ప్రశాంత్ మాట్లాడుతూ.. బీసీ హక్కులు కోసం పోరాడుతానన్నారు.