SRD: రామచంద్రపురం డివిజన్ శ్రీనివాస్ నగర్లో స్థానిక కురుమ గొల్ల సంఘం సమక్షంలో సదర్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆదివారం ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నగేష్ హాజరయ్యారు. ఈ ఏడాది సదర్ కమిటీ నూతన కమిటీ అధ్యక్షులుగా రాగం రమేష్ యాదవ్ని ఏకగ్రీవంగా ఎన్నుకోన్నారు.