KNR: హుజురాబాద్ పట్టణంలో జగిత్యాలకు చెందిన ఒక యువతీ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. హుజూరాబాద్ కు చెందిన వినోద్‌తో జగిత్యాలకు చెందిన యువతి కొంతకాలంగా ప్రేమలో ఉంది. ఈ క్రమంలో తనకు వేరే యువతితో తనకు పెళ్లి నిశ్చయమైందని, ఇకపై తమ సంబంధానికి స్వస్తి పలుకుదామని ప్రియుడు చెప్పడంతో బాధిత యువతి అతడి ఇంటి ముందు ఈ ఘటనకు ఒడి కట్టింది.