HYD: మోజంజాహి మార్కెట్, కాటేదాన్, నాచారం, బేగంబజార్, అమీర్పేట్, మల్లాపూర్, బాలానగర్, ప్రాంతాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం ఏమాత్రం తగ్గటం లేదు. కిరాణా దుకాణాలు, రైతు బజార్లలో ఎక్కడపడితే అక్కడ క్యారీ బ్యాగులు దర్శనమిస్తున్నాయి. HYD నగరంలో సుమారు 8,500 టన్నుల గార్బేజి వ్యర్థాలు ఉత్పత్తి అవుతుండగా, వీటిలో సుమారు 12 టన్నులకు పైగా ఉన్నాయి.