RR: షాద్నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మాదాపూర్ ట్రాఫిక్ డీసీపీ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రజాసేవలో ఉన్నత ప్రమాణాలు పాటించాలని, షాద్నగర్ పరిధిలో ఉన్న ఎన్హెచ్-44లో ప్రమాద బ్లాక్ స్పాట్లను సందర్శించి ప్రమాదాలను తగ్గించడానికి గల చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం పోలీస్ స్టేషన్లో రికార్డులను పరశీలించారు.