NLG: ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అధికారులను ఆదేశించారు. MLG క్యాంపు కార్యాలయంలో శుక్రవారం రైస్ మిల్లర్స్ వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. గతంలో కంటే ఎక్కువ పంట దిగుబడి రానందున అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.