SRPT: ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉండటంతో సైబర్ నేరస్థులు లింకులు పంపించి డబ్బులు కొల్లగొడుతున్నారని, అప్రమత్తంగా ఉండాలని నాగారం ఎస్సై యాకుబ్ సూచించారు. ఇవాళ నాగారం మండలం లక్ష్మాపురంలో గ్రామ ప్రజలకు బెట్టింగ్, సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. గుర్తు తెలియని వ్యక్తులకు ఆధార్ కార్డ్ నంబర్, ఓటీపీ చెప్పవద్దని సూచించారు.