E.G: రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ విద్యార్థిని, విద్యార్థులకు సైబర్ నేరాలు, యాంటీ డ్రగ్స్ మహిళల రక్షణ గురించి అవగాహన కార్యక్రమాన్ని అడిషనల్ ఎస్పీఅడ్మిన్, NBM మురళీకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ.. మహిళలు, బాలికలపై జరిగే లైంగిక దాడులు, సైబర్ నేరాలు, సోషల్ మీడియా యాప్స్ గురించి వివరించారు.