BDK: పాల్వంచ MRPS, MSP అనుబంధ సంఘాల నాయకులు శుక్రవారం సమావేశం అయ్యారు. ముఖ్యఅతిథిగా జిల్లా ఇన్చార్జ్ ములకలపల్లి రవి మాదిగ పాల్గొని మాట్లాడుతూ..సుప్రీంకోర్టు ప్రధాన రెండవ జడ్జి జస్టిస్. గవాయి మీద జరిగిన దాడిని దుశ్చర్యను ఖండిస్తూ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నిరసన నిర్బంధ కార్యక్రమాల్లో భాగంగా ఈనెల13న కొత్తగూడెం కలెక్టర్ ముట్టడికి పిలుపునిచ్చారు.