PPM: జిల్లా పోలీసు శాఖలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది సమస్యల పరిష్కారానికి జిల్లా పోలీసు శాఖ కార్యాలయంలో పోలీసు వెల్ఫేర్ డే శుక్రవారం ఎస్పీ ఎస్.వి.మాధవరెడ్డి నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ.. సిబ్బంది సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని, అలాగే వారి సంక్షేమానికి మొదట ప్రాధాన్యత కల్పిస్తామన్నారు.