అసోం ప్రముఖ గాయకుడు జుబిన్ గార్డ్ మృతి కేసులో అరెస్టుల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన అధికారులు.. తాజాగా జుబీన్కు చెందిన ఇద్దరు సెక్యూరిటీ సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. పలువురు నిందితులను విచారించిన తర్వాత వీరిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారి వ్యక్తిగత ఖాతాల్లో రూ. కోటికి పైగా లావాదేవీలను గుర్తించినట్లు చెప్పారు.