CTR: వర్షాల పట్ల ఎస్ఆర్ పురం మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీవో వనజ అన్నారు. గురువారం రాత్రి కురిసిన భారీ అతి వర్షానికి పాతపాలెం, పాపిరెడ్డిపల్లి, ఎగువ కమ్మ కండ్రిగ వాగు నీటి ప్రవాహం ఎక్కువగా ఉందని గ్రామాల్లో ప్రజలు పిల్లలు నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నప్పుడు వెళ్లకూడదని అన్నారు. అనంతరం జీఎంఆర్ పురం వాగును పరిశీలించారు.