NRPT: తెలంగాణ రాష్ట్ర ఇంటలిజెన్స్ చీఫ్ ADG విజయ్ కుమార్ను, జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం పూల బొకే ఇచారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు, డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాలను అరికట్టాలని ADG సూచించారని ఎస్పీ తెలిపారు.