PDPL: గోదావరిఖని సింగరేణి ఆర్జీ–1ను కోల్ మూవ్మెంట్ ఈడీ వెంకన్న జాదవ్, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ పరైన్ సందర్శించారు. జీఎం డీ. లలిత్ కుమార్ వారికి స్వాగతం పలికారు. అనంతరం అధికారులు జీడీకే–1, 3 గనులు, సెంట్రల్ నర్సరీ, సింగరేణి ఏరియా ఆసుపత్రిని పరిశీలించి, పనితీరు, సౌకర్యాలు, భద్రతా చర్యలను సమీక్షించారు.
Tags :