NRPT: జిల్లా ఎస్పీ వినీత్ గురువారం హైదరాబాద్లోని కార్యాలయంలో DGP శివధర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. పూల మొక్కను అందించారు. ఎస్పీగా ఛార్జ్ తీసుకున్నాక డీజీపీని కలిశారు. జిల్లాలో పోలీసింగ్ వ్యవస్థను బలోపేతం చేయాలని, ప్రజల భద్రత, మహిళ రక్షణ, సైబర్ నేరాల నియంత్రణకు కృషి చేయాలని, ఇసుక, బియ్యం అక్రమ రవాణాను అరికట్టాలని డీజీపీ సూచించారని తెలిపారు.
Tags :