VZM: రాహుల్ గాంధీకి మద్దతుగా జిల్లాలో సంతకాల సేకరణ జోరుగా సాగుతుంది. ఓట్ చోర్ – గద్దే చోడ్ కార్యక్రమంలో భాగంగా ఏపీసీసీ అధ్యక్షురాలు Y.S షర్మిల ఆదేశాలతో గురువారం బొబ్బిలిలో డీసీసీ అధ్యక్షులు మరిపి విద్యాసాగర్ ప్రజల మద్తతుతో సంతకాల సేకరణ చేపట్టారు. దేశంలో ఓట్ల చోరీ జరిగిందని, దొంగ ఓట్లతో గెలిచిన దేశ ప్రధాని మోడీ వెంటనే గద్దె దిగాలని ఆయన డిమాండ్ చేశారు.