PLD: స్వప్రయోజనాలు, నీచ రాజకీయాల కోసం మాజీ జగన్ అమాయకులను చంపేస్తుంటే ప్రభుత్వం ఊరుకోదని చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు హెచ్చరించారు. జగన్ హయంలో రాష్ట్రంలో కల్తీ మద్యాన్ని ఏరులై పారించారని మండిపడ్డారు. అమాయకుల చావులకు కారణమైన జగన్, తన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి మెడికల్ కాలేజీల నిర్మాణంపై విష ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
Tags :