W.G: ఉన్నత విద్యలో ఫలితాల పనితీరు ఆడిట్ పై కాగ్ ఆఫ్ ఇండియా నివేదికపై పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమీక్ష సమావేశం బుధవారం తిరుపతిలో నిర్వహించారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఉన్నత చదువుల వైపు విద్యార్థుల పురోగతి తదితర సమీక్షించారు. ఇందులో తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు.