SKLM: ఎన్నికల ముందు ప్రజలకి ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందని పోలార్ ZPTC నరసన్నపేట నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ కృష్ణ చైతన్య అన్నారు. మండల కేంద్రం సారవకోటలో బుధవారం జరిగిన క్లస్టర్ కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. గొర్రెబంద కుమ్మరి గుంట కొత్తూరు క్లస్టర్ కార్యకర్తలతో మాట్లాడారు వి. వంశీకృష్ణ నేతలు పాల్గొన్నారు.