తమిళ హీరో శింబు, దర్శకుడు వెట్రిమారన్ కాంబోలో ఓ మూవీ రాబోతుంది. ‘STR-49’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ‘అరసన్’ అనే టైటిల్ ఫిక్స్ అయింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ మేకర్స్ పోస్టర్ షేర్ చేశారు. ‘అరసన్’ అంటే కింగ్ అని అర్థం అట. ఇక ఈ సినిమాలో సమంత, శ్రీలీల, కీర్తి సురేష్ కీలక పాత్రలు పోషించనున్నట్లు సినీ వర్గాల్లో టాక్.