SKLM: జి.సిగడాం మండలం వాండ్రంగి గ్రామ పంచాయితీ కార్యకర్తలతో సమన్వయ సమావేశం మంగళవారం ఉదయం జరిగింది. ఈ కార్యక్మానికి ఎచ్చెర్ల మాజీ MLA గొర్లె కిరణ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలందరితో మమేకమై పార్టీ నిర్దేశించిన గ్రామ అనుబంద కమిటీలలో నియమించిన వారితో పార్టీ స్థితి గతులను వివరించారు. పార్టీ అందరికీ అండగా నిలుస్తుందని చెప్పారు.