తమిళ నటుడు ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన మూవీ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ(LIK). దీపావళి కానుకగా రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. డిసెంబర్ 18న దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక విఘ్నేష్ శివన్ తెరకెక్కించిన ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందించారు.