పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘OG’ మూవీ మంచి హిట్ అందుకుంది. ఈ సినిమా ఈ నెల 23 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక సుజీత్ తెరకెక్కించిన ఈ సినిమా SEP 25న రిలీజై ఇప్పటివరకు రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.