NLG: స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులను మీరే ఎంపిక చేసి, మీరే గెలిపించాలని దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు. దేశానికే ఆదర్శమైన సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. అందరి ఎజెండా నియోజకవర్గ అభివృద్ధి మాత్రమే కావాలన్నారు. దేవరకొండలో సోమవారం పీఏ పల్లి, గుడిపల్లి, చింతపల్లి, కొండమల్లేపల్లి మండలాల కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశంలో మాట్లాడారు.