HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలలో క్లీనింగ్ డ్రైవ్, సేఫ్టీ చెకింగ్ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉన్న నేపథ్యంలో, రైలు ఎక్కేటప్పుడు జాగ్రత్తలు వహించాలని సూచించారు. మరోవైపు డస్ట్ బిన్లలో మాత్రమే చెత్త పడేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో చిందరవందరగా పడవేయోద్దని కోరారు.