టాలీవుడ్ హీరో ప్రియదర్శి ప్రధాన పాత్రలో విజయేందర్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘మిత్రమండలి’. ఈ నెల 16న రిలీజ్ కానున్న ఈ సినిమా ట్రైలర్ అప్డేట్ వచ్చింది. రేపు ఉదయం 11:07 గంటలకు ట్రైలర్ రాబోతున్నట్లు మేకర్స్ తెలుపుతూ పోస్టర్ షేర్ చేశారు. ఇక ఈ సినిమాలో నిహారిక NM, రాగ్ మయూర్, విష్ణు ఓయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.