BDK: కొత్తగూడెంలో ముజీబ్ ఆధ్వర్యంలో రైస్ గ్రాండ్ బ్యాంక్ ప్రారంభోత్సవం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన బ్యాంక్‌ను కొత్తగూడెం జిల్లా కోర్టులోని ప్రముఖ యువ న్యాయవాదులు సందర్శించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుడు బండి విజయభాస్కర్ పాల్గొన్నారు.