బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్ 58ఏళ్ల వయసులో మరోసారి తండ్రి అయ్యారు. ఆయన భార్య షురా ఖాన్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ గుడ్ న్యూస్‌ను సోషల్ మీడియా ద్వారా అర్బాజ్ అభిమానులతో పంచుకున్నారు. దీంతో వారికి అభిమానులు, నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతున్నారు.
Tags :