NRPT: మరికల్ మండలంలోని మాధవరం గ్రామానికి చెందిన కురుమూర్తి గత మూడు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. 2011-12 పదో తరగతికి చెందిన పూర్వ విద్యార్థులు నిరుపేద కుటుంబానికి చెందిన కురుమూర్తి కుటుంబాన్ని ఆదుకోవడానికి 23,600 రూపాయలు జమ చేసి ఆయన భార్యకు అందజేశారు. అంజిలప్ప, అంజి, శ్రీకాంత్, తిరుమలేష్, నరేందర్, రాము, వేణులు పాల్గొన్నారు