MDK: పాపన్నపేట మండలం ఏడుపాయలలో వన దుర్గ భవాని మాత ఉత్సవ విగ్రహానికి రాజగోపురంలోనే సోమవారం పూజలు నిర్వహించారు. ఆశ్రయిజ మాసం శుక్లపక్షం, చతుర్దశి తిథి పురస్కరించుకొని అమ్మవారికి పంచామృతాలు పవిత్ర జలంతో అభిషేకం చేశారు. అనంతర మహా మంగళ హారతి నేవిద్యం నివేదన చేశారు.