దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 46.84 పాయింట్లు లాభపడి 81254.01 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 7.00 పాయింట్ల లాభంతో 24901.25 దగ్గర కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 88.76గా ఉంది.
Tags :