PDPL: మంథని రెడ్డి సంఘం అధ్యక్షుడుగా ఏకగ్రీవంగా ఎన్నికైన ముస్కుల సురేందర్ రెడ్డిని ఆదివారం ఘనంగా సన్మానించారు. మంథని రెడ్డి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు అభినందిస్తూ.. కన్నాల నాగారం మాజీ యాదవ సంఘం అధ్యక్షుడు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సమ్మయ్య మండల అధికార ప్రతినిధి తోకల మల్లేష్ సురేందర్ రెడ్డిని సన్మానించారు.