NDL: కొలిమిగుండ్ల గ్రామంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, జడ్పీ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి ఇవాళ పర్యటించారు. గ్రామ వైసీపీ నాయకుల ఆహ్వానం మేరకు వారు విందు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రానున్న సర్పంచ్ ఎన్నికల నాటికి మండలంలో వైఎస్ఆర్ పార్టీని బలోపేతం చేస్తామని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు.