NDL: బనగానపల్లె పట్టణంలో ఇవాళ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పర్యటించారు. ప్రజలకు సమస్యలు ఉంటే చేప్పాలని అడిగి తెలుసుకొని, అనంతరం యాగంటి పల్లె సర్పంచ్ బండి వరలక్ష్మి, బండి బ్రహ్మానందరెడ్డి కుమారుడి వివాహ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి నూతన వధూవరులను ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.