KNR: హుజూరాబాద్ మాజీ జడ్పీటీసీ పడిదం బక్కారెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. కందుగుల గ్రామంలోని ఆయన పార్థివ దేహానికి ఆదివారం, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాళులు అర్పించారు. మాజీ ఎంపీపీ సరోజని దేవితో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.