BPT: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డా. ప్రతాప జ్యోతిర్మయి తన కుటుంబంతో ఇవాళ సింగరకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని దర్శించి, ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ నిర్వాహకులు మర్యాదలతో ఆమెను స్వాగతించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండల ఛైర్మన్ జి.శ్రీనివాసరావు, అద్దంకి సీనియర్, జూనియర్ సివిల్ జడ్జిలు పాల్గొన్నారు.