VSP: విశాఖ దక్షిణ నియోజకవర్గంలో YCPకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 29వ వార్డులో వైఎస్సార్సీపీ నుంచి సుమారు 100 మంది యువకులు ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ సమక్షంలో ఇవాళ జనసేన పార్టీలో చేరారు. ప్రతి ఒక్కరు జనసేనాని పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీలో చేరమని పలువురు తెలిపారు. పార్టీ అధీష్టానం ప్రకారం నడచుకొని ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటామన్నారు.