MDK: పెద్ద శంకరంపేట మండల కేంద్రంలో ఆదివారం RSS శత జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని స్వయం సేవకులు పథ సంచలన్ నిర్వహించారు. జాతీయ పతాకాలను పట్టుకొని గనవేష్ ధారణతో రామాలయం నుంచి భవాని కమాన్, గడికోట, మార్కండేయ మందిర్ మీదుగా రామాలయం వరకు నిర్వహించారు. వర్షం కురుస్తున్నప్పటికీ లెక్కచేయకుండా రూట్ మార్చ్ నిర్వహించారు.