TPT: చంద్రగిరి మండలం కందులవారిపల్లి పంచాయతీ సర్పంచ్ మునిలక్ష్మి తండ్రి మునస్వామి నాయుడు మృతిచెందారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పులివర్తి నాని స్థానిక నాయకులతో కలసి ఆయన మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి.. వారికి ధైర్యంగా ఉండాలని సూచించారు.